ప్రొడక్షన్ మేనేజర్ రవి వర్మ కి గుండె ఆపరేషన్ జరిగిందని వైద్య అవసరాలకోసం మనం సైతం కుటుంబం నుంచి రూ.25,000/-(3గం.కష్టపడి రమేష్ రాజా తో కలసి ఇంటికెళ్లి సాయం చేసామండి. (వడ్లమాని శ్రీనివాస్ సహకారం తో)గూడా రామకృష్ణారెడ్డి 500, Cam చైతన్య 500, స్టంట్స్ రమేష్ రాజా 1000, తానిషా గౌడ్ 1000, జర్నలిస్ట్ వెంకటేష్ దేవరకొండ 1000,హీరో విజయభాస్కర్ 500, కాదంబరి కిరణ్ 1000) కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!

V6 లో పనిచేస్తున్న K సతీష్ గారి పాప మానస కి వైద్య అవసరాల కోసం మనం సైతం కుటుంబం నుండి రూ.25,000/-సాయం చేసాం అండీ! (వడ్లమాని శ్రీనివాస్ సహకారం తో..అంజలి 1000,Cam చక్రి యామేష్ 1000,Kp సారధి BSF 1000,R మురళి tpt 500, కాదంబరి కిరణ్ 1000,గూడా రామకృష్ణ రెడ్డి 500,బసిరెడ్డి మధుసూదనరెడ్డి 1000,Rep బిక్కి వేణు 1000/,బీ వెంకట రమణ సత్య 1000,MVYS రవికుమార్ 2000,స్టంట్ రమేష్ రాజా 1000,ఉదయ్ భాగవతుల 1000,వాకాటి నరసింహ స్వామి 2,500) కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!

మహిళలకు కాన్సర్ రాకూడదు మనం సైతం ఆధ్వర్యంలో.. మహిళలలో కాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తించే వైద్య పరీక్షల ను సుమారు(4,000/-విలువ చేసే పరీక్షలు)కేవలం 500/- కే చేయడం జరుగుతుంది. క్యాన్సర్ నిపుణులు డా.రమేష్ మాటూరి, గైనకాలజిస్ట్ డా.బబిత మాటూరి గారు నెలకొల్పిన పారిజాతం క్లినిక్స్ ను సంప్రదించి వైద్య సాయం పొందండి. మీరు సంప్రదించాల్సిన వారు. *పారిజాతం * ఉమెన్స్ క్లినిక్ ఫోన్:8977507505. స్థలం:రత్నదీప్ పైన, పైప్ లైన్ రోడ్,పుప్పాలగూడ. ఈ వైద్య పరీక్షల బ్రోచర్ విడుదల చేసిన Mla శ్రీ ప్రకాష్ గౌడ్, రామకృష్ణారెడ్డి, రేఖ, పద్మజ, అనిత నిమ్మగడ్డ తదితర నాయకులు.

మనం సైతం అభ్యర్థనపై.. సీనియర్ సినీకార్మికనాయకుడు కే రాజేశ్వరరెడ్డి వైద్యఅవసరాల కొరకు,మా పేదల పాలిట దేవుడు జోగినపల్లి సంతోషన్న చొరవతో,తెలంగాణ యువసారధి పె.గౌ.కేటీఆర్ గారి దయతో గౌ.సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు రూ.60వేల ఆర్ధిక సాయం అందింది.’సంతన్న’కీ, మా’రామన్న’టీం కీ,ప్రభుత్వ యంత్రాంగానికీ, గుండెలనిండా కృతజ్ఞతలు చెప్తున్నా! కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!

రాంచరణ్! అందరికీ తెల్సి..ఒక పెద్ద స్టార్,మెగాస్టార్(మా అన్న) కొడుకు.కానీ నాకు తెలిసి ఒక మనసున్న మనిషి! భక్తి ,ప్రేమ,గౌరవం..ఇలాంటి విలువలు తెల్సిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే,ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రి కి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే సుకుమార్ అన్న చొరవతో రాంచరణ్ ని అడుక్కొని 2లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తిచేసాను.అవికాక సుక్కన్న,మనం సైతం* ,విజయ్ అన్న,రాము తదితరుల వద్ద 1,20,000/- పోగుచేసి చనిపోయినామె పాప(18 నెలల) పేరున FD చేయమని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు..ఇన్నిరోజుల తర్వాత నేనుఎదురు పడితే రాంచరణ్ “ఆపాప ఎలావుంది కాదంబరి గారూ?”అని అడిగాడు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగరు చెంచాతో పుట్టడం వేరు, బంగరు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు.

బేబీ జస్వితాశ్రీ కి KTR గారి దీవెనలతో(CMRF చెక్) 60,000/- అందజేసామండీ
మనం సైతం కుటుంబం నుండి సాయం చేశామండి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా
మనం సైతం

లైట్ మాన్ యూనియన్ N.శ్రీను కి (కార్డు186) వైద్య అవసరాలకి 10,000/- మనం సైతం కుటుంబం నుండి సాయం చేశామండి.
కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా
మనం సైతం

రచయిత్రి తుమ్మల స్నిగ్ధామాధవి గారి బాబుకి మేజర్ ఆక్సిడెంట్ అయ్యి చాల ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారంటే తక్షణ సాయంగా రూ.10,000/-
మనం సైతం కుటుంబం నుండి సాయం చేశామండి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా
మనం సైతం

ప్రొడక్షన్,సెట్ అసిస్టెంట్ పి రాంజీ(చంటి.కార్డు 670) తండ్రి గారు కొంతకాలం గా అనారోగ్యంతో ఉండి చనిపోవడం జరిగింది. * కార్యక్రమానికి కూడా ఇబ్బందిగా* ఉన్నదంటే ఇప్పుడు 10,000/- పంపటం జరిగిందండి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ” మనం సైతం”!!

31082021

కుంచపు నాగలక్ష్మి,వెంకటేష్ (జగ్గయ్యపేట,AP) గారి 2నెలల బాబు రేవంత్ గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలోఉన్నాడని మనం సైతం కుటుంబం నుంచి రూ.25,000/- (సీసీ శ్రీను, రమేష్ రాజా చేతులమీదుగా) సాయమందించామండి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!! (Ref O కల్యాణాన్న)

సహాయ దర్శకుడు SK అలీ (కార్డు 1136) తల్లి జాన్ బీ గారి కాలు ఇన్ఫెక్షన్ కు గురై చికిత్సకు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని “మనం సైతం” అభ్యర్థనపై.. మా పేదల పాలిట దేవుడు జోగినపల్లి సంతోషన్న చొరవతో, పె.గౌ.కేటీఆర్ గారి దయతో గౌ.సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు రూ.68 వేల ఆర్ధిక సాయం అందింది. మా ‘సంతన్న’కీ, మా’రామన్న’కీ ప్రభుత్వయంత్రాంగానికీ, మనసు లోతుల్లోంచి కృతజ్ఞతలు చెప్తున్నా… కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!

యువ దర్శకుడు పోతాప్రగడ రాకేశ్(కార్డు 1689) బ్రెయిన్ స్ట్రోక్ కు గురై ఆసుపత్రి లో ఉండగా మా దేవుడు జోగినపల్లి సంతోషన్న చొరవతో గౌ.సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు రూ.3 లక్షల సాయం అందింది. గతమాసం.. (ఐదురోజుల పాటు ఒక కార్పొరేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేక రాకేష్ బతకటం కష్టమై పోతున్నపుడు .. “మనం సైతం” అభ్యర్థనపై హుటాహుటిన’నిమ్స్’లో జేర్పించడానికి సాయపడిన మా పేదలపాలిట దేవుడు, మా జోగినపల్లి సంతోషన్నగారి దయవలననే ఈ రోజు మా రాకేష్ బతికి బయటపడ్డాడు.మా సంతన్నకీ, ప్రభుత్వానికీ, యంత్రాంగానికీ, గుండెలోతుల్లోంచి కృతజ్ఞతలు చెప్తున్నా. “మనం సైతం” కాదంబరి కిరణ్

ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రకుమార్(కార్డు 227)గారి చిన్నపాప జస్వితశ్రీ కి నోటినుంచి కంటివరకు పెరిగిన గడ్డ ఆపరేషన్ చెయ్యాలని ”మనం సైతం” కుటుంబం నుంచి సాయం చేసాం కదా..మళ్ళీ సాయం కావాలంటే మా పేదల పాలిట దేవుడు KTR గారి దయవలన CM సహాయనిధి నుండి 28,000 సహాయం అందించటం జరిగింది అండి.
(గౌ.శ్రీ.కెసిఆర్ సర్ ,కేటీఆర్ అన్న, జోగినపల్లి సంతోషన్న కి కృతజ్ఞతలు) కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!

చిత్రపురిలో ఉండే జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ మెంబెర్ (F 142) కార్డు పి.విజయ లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్య అవసరాలకొరకు”మనం సైతం”కుటుంబం నుండి రూ.20,000/-సాయం చేసామండి! కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా “మనం సైతం”!!

మెకానిక్ పరసా రామచందర్ గౌడ్ (చందు)కి రక్తంలో తెల్లకణాలు బాగాపెరిగి రెండుకళ్ళకి బ్లడ్ క్లాట్స్ లాగా వచ్చేయి,సర్జరీ కోసమని”మనం సైతం”కుటుంబం నుంచి రూ.
25,000/-సాయం చేసామండి
కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా
“మనం సైతం”!!

సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ డి రామమోహనరావు గారు ఆసుపత్రిలో సీరియస్ గా ఉన్నారంటే మనం సైతం కుటుంబం నుంచి రూ. 25,000/-సాయం చేశామండి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా “మనం సైతం”!!

With the help of Mr.KCR Garu and Mr. Joginapalli Santosh Garu, Manam Saitham helped 4.5 lakhs to Rudraraju Siddharth’s son sahaj (6 years old), who is suffering from blood cancer.

అవుట్ డోర్ లైట్మెన్(క్రేన్) S శ్రీనివాస్,కార్డు నెంబర్ 0054 తీవ్రంగా గాయపడి ట్రీట్మెంట్ లో ఉన్నాడంటే (సీసీ శ్రీను, రమేష్ రాజా చేతులమీదుగా) 15,000/-మనం సైతం కుటుంబం నుంచి సాయం చేసామండి

Lig 21/ 509లో ఉంటున్న లైట్ మాన్(క్రేన్)సునీల్ రెడ్డి (కార్డు 630)కి ఆరోగ్యం బాగోలేక అపోలో హాస్పిటల్ లో ఉన్నారు సహాయం చేద్దామండి..!

సీనియర్ నటుడు డబ్బింగ్ కళాకారుడు సి.మధుబాబు గారి పాప పెళ్లికొరకు(VV వినాయక్ గారి సౌజన్యంతో) “మనం సైతం”కుటుంబం నుంచి రూ.25,000/-అందించామండి

(Ref O కల్యాణాన్న)
కుంచపు నాగలక్ష్మి,వెంకటేష్ (జగ్గయ్యపేట,AP) గారి 2నెలల బాబు రేవంత్ గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలోఉన్నాడని మనం సైతం కుటుంబం నుంచి రూ.25,000/- (సీసీ శ్రీను, రమేష్ రాజా చేతులమీదుగా) సాయమందించామండి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!

Singer Shobha Shree is in hospital with a serious illness. Manam Saitham helped her with Rs. 25,000/-

Ravi, a video editor who has worked for NTV and Bhakti TV, is suffering from a brain haemorrhage and is in hospital. Manam Saitham helped him with Rs. 25,000/-

Cine Assistant Manager Kadiyala Sai Manohar has been admitted to the City Neuro Hospital with a blood clot in his brain and is in critical condition. Manam Saitham helped him with Rs. 25,000/-

In the occasion of popular comedy actor Mr. Rajababu’s 84th birth anniversary, Manam Saitham helped Potti Virayya with Rs. 15,000 for his financial needs.

Actress and Dancer Malakapalli Asha is suffering from an health problem. Manam Saitham helped her with Rs. 25,000/-

With the help of ‘Manam Saitham’ Dancers Union (card 114) M. Narasimhareddy received Rs. 75,000 / – from the Chief Minister’s Assistance Fund for his daughter ‘Maithili’ health needs.

Camera Assistant Karthik Raju(Card No: 4970) suffering from severe health issues. Through Manam Saitham we helped him with 25,000/-.  

Manager Naresh Singh’s four year old kid accidentally collapses in a boiled rice flour mixture and then hospitalized. Manam Saitham helped him with 15,000/- .

Production Assistant D. Uma Maheswara rao’s wife hospitalized due to road accident. Manam Saitham helped him with 25,000/- .

Song lyricist Daddy Srinivas’s son hospitalized due to severe health issues. Through Manam Saitham we helped him with 20,000/-.

Production Manager D. Madan Mohan Reddy(crad no: 532) suffering from brain stroke. Manam Saitham helped him with 20,000/- .

Assistant Director B. Umashankar(card no: 1656)’s son Master.Jaswik, medical treatment purpose, Manam Saitham helped him with 15,000/-.

Dancer B. Shankar’s daughter Nista is suffering from tumor form long time. Now she recoverd completely and live happily with the help of ‘Manam Saitham’ and ‘respected Joginapalli Santosh Anna’.

Katta Ranjith Kumar’s(working as telugu guest lecturer in siddhipet government degree college and not getting salary from last 11 months) mother Ramalakshmi garu died with throat cancer. Manam Saitham helped him with Rs.30,000/-.

Manam Saitham helped 60,000/- to Sr. Journalist Sriram’s son for his higher education in Canada.

Manam Saitham helped D. Narasimha’s(card no-1024) daughter with Rs.40,000/- for treatment. She accidentally falls in the fire.

Light man M. Naresh Kumar(Card No: 190) is suffering from health problems. Manam Saitham helped him with Rs.20,000/-.

Under the supervision of Jadcharla team, Manam Saitham distributed writing pads to school students.

Manam Saitham sponsored for writing pads to 1000 students in Mehabub Nagar District .

Driver K. Nageswar Rao(Card No: 427) is suffering from health problems. Manam Saitham helped him with Rs.25,000/-.

Manam Saitham helped Watchman Pullayya with 36,000/-. He got injured in an accident

Manam Saitham helped writer Boddupalli Raj Kumar’s son Someswar with 10,000/- .

Manam Saitham helped 25,000/- to actor shivam’s son for his higher education in Germany.

Chebrolu theater artiste P. Gangacharyulu is suffering from health problems. Manam Saitham helped him with Rs.25,000/-.

Co-director Gurram muniprasad’s son lucky yadav school fees purpose, Manam Saitham helped him with Rs.10,000/-.

Young writer Gummoji Bharath Kumar suffering from heart disease. Manam Saitham helped him with Rs.25,000/-.

Manam Saitham helped 10,000/- to TV Artiste Anjana devi for her financial support.

TNV Gayathri’s college fees purpose, Manam Saitham helped her with Rs.18,000/-. We also paid 16,000/- of her school fees.

Senior dubbing artiste Jhansi Garu suffering from health problems. Manam Saitham helped her with Rs.25,000/-.

దర్శకుడు మందడి ఉదయ్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి,దెబ్బలు తగిలి ఆపరేషన్స్ జరిగి సాయమడిగారు చేద్దాం అండి. 25000/

Lightman Union(Crane) member S. Lakshmipathi(card 145)’s wife Radhika is suffering from an health problem. Manam Saitham helped him with Rs. 25,000/-

With the help of Mr.KCR Garu and Mr. Joginapalli Santosh Garu, Manam Saitham helped 4.5 lakhs to Rudraraju Siddharth’s son sahaj (6 years old), who is suffering from blood cancer.