Dear well wishers, it was a great experience and feeling, participating in the relief operation of Srikakulam Titli cyclone and helping the victims. We could do this only because of you all, thank you really for that. Through Manam saitham we reach poor people very fast as and when they need some support. It gives a very good feeling inside our hearts. Along with desire to serve the poor, Money, Immediate attention & reaction is also very much required.
Bank Account Details
ACCOUNT NUMBER: 112211100004641
IFSC CODE: UBIN0811220
BANK NAME: Union Bank
BRANCH: FILM NAGAR
PhonePe Details
9949009989
All donates made are Exempt from Income Tax Department under section 80G (vi) of the Inc. at 1961. Vide Order No. ITBA/EXM/5/80G/2019-20/102364-6474(1) dated 06.01.2020
Manam Saitham team meets Megastar Chiranjeevi Sir and discussed about Manam Saitham actiavities.
Manam Saitham’s Founder Kadambari Kiran Got Prestigious Doctorate Award.
Kadambari Kiran given Rashtriya Samaj Seva Ratna award by The Global Human Rights Foundation, recognized by the Delhi government.
Green India challenge
మనం సైతం కరోనా పై
మనం సైతం కరోనా పై అందరొక్కటై తిరగపడదామా | Manam Saitham Special Song on Present Situation |
Media Coverage
మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా కళానిలయం వారి హ్యుమానిటీ అవార్డు పె.వేణుగోపాలచారి వంటివారి చేతులపై అందుకోవటం
మనం సైతం కుటుంబానికి సగర్వం.
హరిషన్న ని కలిస్తే ఆ ధైర్యమే వేరు! ఆయనకి సమస్యలు వినడంలో సహనం,పరిష్కారాలలో వేగం చాల ఎక్కువ.
‘T’చైర్మన్లతో ‘T’ సేవకుడు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ తో అందరం!!
రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని ఈరోజ కలసి మనం సైతం-సపర్య we care for uncared ఆశ్రమం గురించి, మరియూ సర్వశ్రీ VVవినాయక్, చదలవాడ శ్రీనివాసరావు,C కళ్యాణ్ ,జెమినీ కిరణ్,కొరటాల శివ ,తిరుమలరెడ్డి, గార్ల తో జరిగిన సమావేశం గురించి .. సవివరంగా తెలియచేసి వారి ఆశీస్సులు అందుకోవడం జరిగిందండి!
*మహిళలకు కాన్సర్ రాకూడదు* *మనం సైతం* ఆధ్వర్యంలో.. మహిళలలో కాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తించే వైద్య పరీక్షల ను సుమారు(4,000/-విలువ చేసే పరీక్షలు)కేవలం 500/- కే చేయడం జరుగుతుంది. డా.రమేష్ మాటూరి, గైనకాలజిస్ట్ డా.బబిత మాటూరి నెలకొల్పిన *పారిజాతం* క్లినిక్స్ ను సంప్రదించి వైద్య సాయం పొందండి. మీరు సంప్రదించాల్సిన వారు. *పారిజాతం * ఉమెన్స్ క్లినిక్ ఫోన్:8977507505. స్థలం:రత్నదీప్ పైన, పైప్ లైన్ రోడ్,పుప్పాలగూడ. ఈ వైద్య పరీక్షల బ్రోచర్ విడుదల చేసిన Mla శ్రీ ప్రకాష్ గౌడ్, రామకృష్ణారెడ్డి, రేఖ, పద్మజ, అనిత నిమ్మగడ్డ తదితర నాయకులు.
మా హీరో కృష్ణ గారిని అల్లూరి సీతారామరాజు జయంతి నాడు కలసి మనం సైతం-సపర్య we care for uncared ఆశ్రమం గురించి సవివరంగా తెలియచేసి వారి ఆశీస్సులు అందుకోవడం జరిగిందండి!
గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే,ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రి కి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే సినీ నటుడు కాదంబరి కిరణ్, దర్శకుడు సుకుమార్ చొరవతో రాంచరణ్ ని అడిగి 2లక్షలు తీసుకుని ‘మనం సైతం’ ద్వారా ఆ కార్యక్రమం పూర్తిచేసారు. అవికాక సుకుమార్ తదితరుల వద్ద 1,20,000/- పోగుచేసి చనిపోయినామె పాప పేరున FD చేయమని ఇవ్వడం జరిగింది. కొన్ని రోజులు తర్వాత నటుడు కాదంబరి కిరణ్ రామ్ చరణ్ కి ఎదురుపడితే ‘ఆపాప ఎలావుంది కాదంబరి గారూ? అని అడిగారు. అది రామ్ చరణ్ వ్యక్తిత్వానికి నిదర్శనం. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు మెగావారసుడు. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో #RC15 సినిమాను చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా అమృత్ సర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్ కి సంబంధించిన సన్నివేశాలు పూర్తయ్యి హైదరాబాద్ కి తిరిగి రావాల్సి ఉంది. #RC15 లో ఎన్నో సినిమాలతో సుపరిచితమైన కమెడియన్ సత్య నటిస్తున్నాడు.సత్య సన్నివేశాలు కూడా పూర్తయ్యి హైదరాబాద్ కి రావాల్సి ఉంది.ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్, సత్యను తన సొంత విమానంలో తనతో పాటు హైదరాబాద్ కి తీసుకుని వచ్చారు.
మనం సైతం కి పెద్ద దిక్కులైన సర్వశ్రీ వి.వి.వినాయక్ గారు, చదలవాడ శ్రీనివాసరావు గారు,జెమినీ కిరణ్ గారు, సి కళ్యాణ్ గారు, తిరుమల రెడ్డి గారు.. ఈ ఆత్మీయుల కలయికతో మనం సైతం కి అద్భుత బలం చేకూరిన క్షణం❤️🌴❤️
భారతీయ సినీ దర్శక దిగ్గజం శంకర్ (తమిళ్)గారి సినిమాలో ఒక్కసారి కనబడితే చాలనుకునేవాడిని. మంచి వేషం ఇచ్చారు.థాంక్యూ వెరీమచ్ సర్
బంగరు చెంచాతో పుట్టడం వేరు, బంగరు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు
ఉదయం Mig లో సభ్యులతో, ఆపై అమ్మపల్లి సీతారాముల సేవలో,తర్వాత బల్కంపేటలో స్టంట్ యూనియన్ నాయకుల అభిమానంలో,ఆపై ఆర్ట్ డైరెక్టర్ చిన్నాతో దైవసన్నిధానం ఆలోచనల్లో..* మనం సైతం*
ఈరోజు ‘మనం సైతం’కుటుంబం అమ్మపల్లి సీతారామాలయం (నర్కూడ గ్రామం)శంషాబాద్ నకు సీసీ కెమెరాలు ఆలయ కమిటీ,అర్చకస్వామి వారికి అందించడం జరిగింది. రుద్రరాజు రమేష్ మనం సైతం కాదంబరి కిరణ్.
మనం సైతం కి రెండు ఉగాది పురస్కారాలు IKON వారి”కళా విశిష్ట”, తెలుగు సినిమా వేదిక వారి “సేవా రత్న”. ముకుళిత హస్తాలతో .. మనం సైతం కుటుంబం.
నాలో సేవా ధైర్యాన్ని,సేవా తెగింపునీ,సేవా విశ్వాసాన్ని రెట్టింపుచేస్తూ,నన్ను ఆదరిస్తూ,నిరంతరం నా వెన్నంటి నిలచే పెద్దలలో ముఖ్యలు మా సంతన్న కి మనసారా చెప్తున్నా ..కృతజ్ఞతలు!
ఆంధ్రప్రదేశ్ చీరాల సమీపం లోని తోటవారిపాలెం లో పేదలకొరకు “మనం సైతం” ఆధ్వర్యంలో రమేష్ రాజా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఉచితంగా ఎన్నో రకాల మందులను ఇంజక్షన్ లను అందించడం జరిగింది. ..ఆ పరిసర గ్రామాలకు కూడా ఉచిత వైద్య, అంబులెన్సు సౌకర్యాలు కలిగించిన “రమేష్ రాజా”టీం కి ప్రజల అభినందనలు ఆశీస్సులు పెద్ద ఎత్తున లభించాయి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా “మనం సైతం”!!
బెజవాడ కనకదుర్గమ్మ దీవెనలు, సర్వశ్రీ(బోర్డు మెంబెర్)సుజాత, బొప్పన చందు, శ్రీనివాస్ గార్ల అభిమానం ఈ రధసప్తమి నాడు పొందానండీ
“మనం సైతం” కాదంబరి కిరణ్ తమ కుమార్తె
వివాహ మహోత్సవానికి రావలసిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, పె.శ్రీ.కెసిఆర్ గారిని ఆహ్వానిస్తూ,శుభలేఖను అందించడం జరిగింది.ఈ సందర్భంగా “మనం సైతం” ద్వారా సమాజహితం కొరకు నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలను శ్రీ కెసిఆర్ గారికి వివరించి వారి ఆశీస్సులను పొందటం జరిగింది.
శివనాగేశ్వరరావు ఆతిథ్యం, శ్రీనాథ్,టార్జాన్ ల అభిమానం, మూర్తి అన్న ప్రేమ ..ఒకేసారి పొందటం జరిగిందండీ!
గాంధీ అన్నని కలిస్తే MLA ని కలిసినట్టు ఉండదు,ఓ ఆత్మీయుడిని కలిసినట్టుంటుంది. మూర్తి గారయితే ఆత్మ బంధువే!
ఇంటిలెజెన్స్ Inspector Generally of police శివకుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలసిన మనం సైతం కాదంబరి కిరణ్
Manam Siatham
Director Harish Shankar Inspirational Speech about ” MANAM SAITHAM ” Kadambari Foundation
“MANAM SAITHAM”Foundation help to Durgharao Light Boy | Kadambari Kiran
Director Anil Ravipudi Inspirational Speech about ” MANAM SAITHAM ” Kadambari Foundation
మనం సైతం ఆధ్వర్యంలో రూ.500కే మహిళలకు క్యాన్సర్ వైద్య పరీక్షలు | MANAM SAITHAM KADAMBARI FOUNDATION
Kadambari Kiran Exclusive Interview
చరణ్ మంచి మనసుకు నిదర్శనం..! -TV9
Manam Saitham Nija jeevitha Kathalu Special Story -2#ManamSaitham Help to Gara Sathyam Film Director
Vakkantham Vamsi About “MANAM SAITHAM” Kadambari Foundation | Kadambari Kiran
“MANAM SAITHAM”Foundation help to Needy People | Raapaaka SetharamayyaNaidugari Studio Purohithulu
“MANAM SAITHAM” Kadambari Kiran Speech @ Ugadi Cinema Puraskaralu 2022
Manam Saitham Help to TVTSSN Sastri | మూడు సంవత్సరాలు నుండి మా అమ్మాయిని కిరణ్ గారే చదివిస్తున్నారు
“MANAM SAITHAM”Foundation help to Raju (drivers union) || “MANAM SAITHAM” Kadambari Foundation
” MANAM SAITHAM ” Foundation help to Needy People || Kadambari Kiran ||
Jaya Lalitha Heart Touching Speech || ” MANAM SAITHAM ” Kadambari Kiran
25 లక్షలు తెస్తే వైద్యం చేస్తాం అన్నారు _ ” MANAM SAITHAM ” help to Poor Woman @Kadambari Kiran
Manam Saitham Help to Baby Siri || Kadambari Kiran || MANAM SAITHAM Kadambari Foundation ||
కేరళలో “మనం సైతం” వరద సాయం స్పెషల్ షో || MANAM SAITHAM SPECIAL PROGRAM || Kerala || Kadambari Kiran
Music Director Koti Great Words abouts Kadambari Kiran – ” MANAM SAITHAM ” Kadambari Foundation
MANAM SAITHAMA SPECIAL PROGRAM “PROMO” | కేరళలో “మనం సైతం” వరద సాయం ||
Tejaswi Emotional About Manam Saitham Kadambari Kiran || Kadambari Kiran help to tejaswi
Help To Student | Varshitha D/o Light man Balasubrahmanyam | MANAM SAITHAM Kadambari Kiran
Manam Saitham Foundation help to Needy People _ Kadambari Kiran
MANAM SAITHAM help to Assistant Director Brahma Reddy Father | KADAMBARI KIRAN
Fight Masters Ram Lakshman about ” MANAM SAITHAM ” Kadambari Foundation
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు కేసీఆర్ గారిని కలిసిన “మనం సైతం” కాదంబరి కిరణ్
Kadambari Kiran about MANAM SAITHAM KADAMBARI FOUNDATION
Senior Actress Jayasudha Great Words About Kadambari Kiran || MANAM SAITHAM Kadambari Foundation ||
“MANAM SAITHAM ” Kadambari Foundation || వడ్లపట్ల MRC || Kadambari Kiran ||
Minister Talasani Srinivas Yadav about Kadambari Kiran || MANAM SAITHAM KADAMBARI FOUNDATION
మేనేజర్ నందమూరి రామకృష్ణ ( కార్డు 73 ) ఒక ఆక్సిడెంట్ లో గతం పూర్తిగా మర్చిపోయాడు)
ఇప్పుడు ఆసుపత్రిలో సీరియస్ గా ఉన్నాడు..పెద్దపాప పెళ్లి కుదిరింది,అతను బతికుండగా కనీసం ఒక పాప కైనా పెళ్ళిచేసినట్టవుతుందని వాపోతున్న ఆతల్లికి మనం సైతం కుటుంబం నుండి 25,000/-సాయం చేసామండి!
కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!
బోధన్ మం.ఉట్పల్లి కి చెందిన దయావత్ బలరాం గారి పాప రేఖ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే మందులకొరకు మనం సైతం కుటుంబం నుండి రూ.6227/-సాయం చేసామండీ! (సెలవు రోజుల్లోగానీ, ఉదయం 10గం.లోపు&సాయంత్రం 4గం. తర్వాత గానీ బ్యాంకులు తెరచి ఉండవననీ..ఒకపోస్టింగ్ పెట్టాక కనీసం కొద్దిరోజులవరకు ఎదురు చూస్తామనీ ..గమనించక,పది సెకన్లకొకమారు నాకు ఫోన్ ద్వారా టచ్ లో ఉన్న బలరాం గారికి చాల తక్కువ పోగయ్యింది సారీ 🙏) రజనీకాంత్ తడినాడ 1111, గూడా రామకృష్ణ 500, Rep ఏ రాజేంద్రరెడ్డి 1116, వాకాటి నరసింహస్వామి 2500, కాదంబరి కిరణ్ 1000) కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!
పె.గౌ.KTR గారి దీవెనలతో, *మనం సైతం అభ్యర్ధన మేరకు, ఎడిటర్ Vnv వీరభద్రరావు(కార్డు నె.68)భార్య వీరమళ్ళ వెంకట మంగాదేవి గారికి ఆపరేషన్ జరగగా గౌ.శ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.*45,000/- అందించామండి.
మా జోగినపల్లి సంతోషన్నకి, గౌ.KTR గారి టీం కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా 🙏
కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!
బొడ్డుపల్లి నిశాంత్ అనే బాబుకి (వంగూరు మం.రంగాపూర్ కి చెందిన జంగయ్య కుమారుడు) పుట్టుకతోనే (మూగ,చెవిటి) వైకల్యానికి సంబంధించి ఆపరేషన్ కి (కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఉన్నప్పటికీ)ఇతరత్రా వైద్య అవసరాలనిమిత్తం మనం సైతం కుటుంబం, స్టేట్ బెస్ట్ లెక్చరర్ రఘురామ్ జడ్చెర్ల టీం వలన రూ.50,000/-సాయం చేసామండి(444). స్టేట్ బెస్ట్ లెక్చరర్ జడ్చెర్ల రఘురాం 20,000, నవీన్ శిల్పనందా 500, జడ్చెర్ల సందీప్ 500,నాగేందర్ 500,హరీష్ 500,సుధీర్ 500, జడ్చెర్ల R రాఘవేంద్ర 500, రజనీకాంత్ తడినాడ 1111, S రాజేందరేరెడ్డి 500, గూడా రామకృష్ణరెడ్డి 500, ఉదయ్ భాగవతుల 500, కాదంబరి కిరణ్ 1000, వీ నగేష్ 5000, అరుణాచలం టింబర్ డిపో 5000,ఏ మధు 4000, ఆరాధ్య మార్కెట్ జడ్చెర్ల 2000, శ్రీ ఆరాధ్య మార్కెట్ జెడ్చెర్ల 2000,శివప్రసాద్ 1500 కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!
చి.ఇప్పగుంట సాయికృష్ణ కి బీటెక్ 3వ సం ఫీజుల కొరకు మనం సైతం అభ్యర్ధనపై USలోని 9 త్రెడ్స్ సంస్థ ద్వారా రూ.30,000/- ఆర్ధిక సాయం అందిందండి (గతఏడాది కూడా అందింది) (పసుమర్తి కృష్ణ గారికి 🙏)
కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!
V6 లో పనిచేస్తున్న K సతీష్ గారి పాప మానస కి వైద్య అవసరాల కోసం మనం సైతం కుటుంబం నుండి రూ.25,000/-సాయం చేసాం అండీ! (వడ్లమాని శ్రీనివాస్ సహకారం తో..అంజలి 1000,Cam చక్రి యామేష్ 1000,Kp సారధి BSF 1000,R మురళి tpt 500, కాదంబరి కిరణ్ 1000,గూడా రామకృష్ణ రెడ్డి 500,బసిరెడ్డి మధుసూదనరెడ్డి 1000,Rep బిక్కి వేణు 1000/,బీ వెంకట రమణ సత్య 1000,MVYS రవికుమార్ 2000,స్టంట్ రమేష్ రాజా 1000,ఉదయ్ భాగవతుల 1000,వాకాటి నరసింహ స్వామి 2,500) కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!
ప్రొడక్షన్ మేనేజర్ రవి వర్మ కి గుండె ఆపరేషన్ జరిగిందని వైద్య అవసరాలకోసం మనం సైతం కుటుంబం నుంచి రూ.25,000/-(3గం.కష్టపడి రమేష్ రాజా తో కలసి ఇంటికెళ్లి సాయం చేసామండి. (వడ్లమాని శ్రీనివాస్ సహకారం తో)గూడా రామకృష్ణారెడ్డి 500, Cam చైతన్య 500, స్టంట్స్ రమేష్ రాజా 1000, తానిషా గౌడ్ 1000, జర్నలిస్ట్ వెంకటేష్ దేవరకొండ 1000,హీరో విజయభాస్కర్ 500, కాదంబరి కిరణ్ 1000) కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!
మహిళలకు కాన్సర్ రాకూడదు మనం సైతం ఆధ్వర్యంలో.. మహిళలలో కాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తించే వైద్య పరీక్షల ను సుమారు(4,000/-విలువ చేసే పరీక్షలు)కేవలం 500/- కే చేయడం జరుగుతుంది. క్యాన్సర్ నిపుణులు డా.రమేష్ మాటూరి, గైనకాలజిస్ట్ డా.బబిత మాటూరి గారు నెలకొల్పిన పారిజాతం క్లినిక్స్ ను సంప్రదించి వైద్య సాయం పొందండి. మీరు సంప్రదించాల్సిన వారు. *పారిజాతం * ఉమెన్స్ క్లినిక్ ఫోన్:8977507505. స్థలం:రత్నదీప్ పైన, పైప్ లైన్ రోడ్,పుప్పాలగూడ. ఈ వైద్య పరీక్షల బ్రోచర్ విడుదల చేసిన Mla శ్రీ ప్రకాష్ గౌడ్, రామకృష్ణారెడ్డి, రేఖ, పద్మజ, అనిత నిమ్మగడ్డ తదితర నాయకులు.
మనం సైతం అభ్యర్థనపై.. సీనియర్ సినీకార్మికనాయకుడు కే రాజేశ్వరరెడ్డి వైద్యఅవసరాల కొరకు,మా పేదల పాలిట దేవుడు జోగినపల్లి సంతోషన్న చొరవతో,తెలంగాణ యువసారధి పె.గౌ.కేటీఆర్ గారి దయతో గౌ.సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు రూ.60వేల ఆర్ధిక సాయం అందింది.’సంతన్న’కీ, మా’రామన్న’టీం కీ,ప్రభుత్వ యంత్రాంగానికీ, గుండెలనిండా కృతజ్ఞతలు చెప్తున్నా! కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!
రాంచరణ్! అందరికీ తెల్సి..ఒక పెద్ద స్టార్,మెగాస్టార్(మా అన్న) కొడుకు.కానీ నాకు తెలిసి ఒక మనసున్న మనిషి! భక్తి ,ప్రేమ,గౌరవం..ఇలాంటి విలువలు తెల్సిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే,ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రి కి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే సుకుమార్ అన్న చొరవతో రాంచరణ్ ని అడుక్కొని 2లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తిచేసాను.అవికాక సుక్కన్న,మనం సైతం* ,విజయ్ అన్న,రాము తదితరుల వద్ద 1,20,000/- పోగుచేసి చనిపోయినామె పాప(18 నెలల) పేరున FD చేయమని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు..ఇన్నిరోజుల తర్వాత నేనుఎదురు పడితే రాంచరణ్ “ఆపాప ఎలావుంది కాదంబరి గారూ?”అని అడిగాడు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగరు చెంచాతో పుట్టడం వేరు, బంగరు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు.
బేబీ జస్వితాశ్రీ కి KTR గారి దీవెనలతో(CMRF చెక్) 60,000/- అందజేసామండీ
మనం సైతం కుటుంబం నుండి సాయం చేశామండి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా
మనం సైతం
లైట్ మాన్ యూనియన్ N.శ్రీను కి (కార్డు186) వైద్య అవసరాలకి 10,000/- మనం సైతం కుటుంబం నుండి సాయం చేశామండి.
కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా
మనం సైతం
ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రకుమార్ (కార్డు 227) గారి పాప జస్వితాశ్రీ కి నోటిలోనుండి కంటిలోపలి వరకూ గడ్డ పెరిగిపోతుంటే ఆపరేషన్ కొరకు “మనం సైతం” అభ్యర్థనపై.. మా పేదల పాలిట దేవుడు జోగినపల్లి సంతోషన్న చొరవతో, తెలంగాణ యువసారధి, పె.గౌ.కేటీఆర్ గారి దయతో గౌ.సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు రూ.60వేల ఆర్ధిక సాయం అందింది. (మనం సైతం 25,000+ గతంలో 28,000 + 60,000=మొత్తం 1,13,000/- వచ్చాయండి. మా ‘సంతన్న’కీ, మా’రామన్న’టీం కీ ప్రభుత్వయంత్రాంగానికీ, శిరస్సు వంచి నమస్సులు చెప్తున్నా! కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!
రచయిత్రి తుమ్మల స్నిగ్ధామాధవి గారి బాబుకి మేజర్ ఆక్సిడెంట్ అయ్యి చాల ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారంటే తక్షణ సాయంగా రూ.10,000/-
మనం సైతం కుటుంబం నుండి సాయం చేశామండి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా
మనం సైతం
యువ దర్శకుడు పోతాప్రగడ రాకేశ్(కార్డు 1689) బ్రెయిన్ స్ట్రోక్ కు గురై ఆసుపత్రి లో ఉండగా మా దేవుడు జోగినపల్లి సంతోషన్న చొరవతో గౌ.సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు రూ.3 లక్షల సాయం అందింది. గతమాసం.. (ఐదురోజుల పాటు ఒక కార్పొరేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేక రాకేష్ బతకటం కష్టమై పోతున్నపుడు .. “మనం సైతం” అభ్యర్థనపై హుటాహుటిన’నిమ్స్’లో జేర్పించడానికి సాయపడిన మా పేదలపాలిట దేవుడు, మా జోగినపల్లి సంతోషన్నగారి దయవలననే ఈ రోజు మా రాకేష్ బతికి బయటపడ్డాడు.మా సంతన్నకీ, ప్రభుత్వానికీ, యంత్రాంగానికీ, గుండెలోతుల్లోంచి కృతజ్ఞతలు చెప్తున్నా. “మనం సైతం” కాదంబరి కిరణ్
ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రకుమార్(కార్డు 227)గారి చిన్నపాప జస్వితశ్రీ కి నోటినుంచి కంటివరకు పెరిగిన గడ్డ ఆపరేషన్ చెయ్యాలని ”మనం సైతం” కుటుంబం నుంచి సాయం చేసాం కదా..మళ్ళీ సాయం కావాలంటే మా పేదల పాలిట దేవుడు KTR గారి దయవలన CM సహాయనిధి నుండి 28,000 సహాయం అందించటం జరిగింది అండి.
(గౌ.శ్రీ.కెసిఆర్ సర్ ,కేటీఆర్ అన్న, జోగినపల్లి సంతోషన్న కి కృతజ్ఞతలు) కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!
ప్రొడక్షన్,సెట్ అసిస్టెంట్ పి రాంజీ(చంటి.కార్డు 670) తండ్రి గారు కొంతకాలం గా అనారోగ్యంతో ఉండి చనిపోవడం జరిగింది. * కార్యక్రమానికి కూడా ఇబ్బందిగా* ఉన్నదంటే ఇప్పుడు 10,000/- పంపటం జరిగిందండి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా ” మనం సైతం”!!
యువ దర్శకుడు పోతాప్రగడ రాకేశ్(కార్డు 1689) బ్రెయిన్ స్ట్రోక్ కు గురై ఆసుపత్రి లో ఉండగా మా దేవుడు జోగినపల్లి సంతోషన్న చొరవతో గౌ.సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు రూ.3 లక్షల సాయం అందింది. గతమాసం.. (ఐదురోజుల పాటు ఒక కార్పొరేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ వైద్య ఖర్చులు భరించలేక రాకేష్ బతకటం కష్టమై పోతున్నపుడు .. “మనం సైతం” అభ్యర్థనపై హుటాహుటిన’నిమ్స్’లో జేర్పించడానికి సాయపడిన మా పేదలపాలిట దేవుడు, మా జోగినపల్లి సంతోషన్నగారి దయవలననే ఈ రోజు మా రాకేష్ బతికి బయటపడ్డాడు.మా సంతన్నకీ, ప్రభుత్వానికీ, యంత్రాంగానికీ, గుండెలోతుల్లోంచి కృతజ్ఞతలు చెప్తున్నా. “మనం సైతం” కాదంబరి కిరణ్
ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రకుమార్(కార్డు 227)గారి చిన్నపాప జస్వితశ్రీ కి నోటినుంచి కంటివరకు పెరిగిన గడ్డ ఆపరేషన్ చెయ్యాలని ”మనం సైతం” కుటుంబం నుంచి సాయం చేసాం కదా..మళ్ళీ సాయం కావాలంటే మా పేదల పాలిట దేవుడు KTR గారి దయవలన CM సహాయనిధి నుండి 28,000 సహాయం అందించటం జరిగింది అండి.
(గౌ.శ్రీ.కెసిఆర్ సర్ ,కేటీఆర్ అన్న, జోగినపల్లి సంతోషన్న కి కృతజ్ఞతలు) కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!
సహాయ దర్శకుడు SK అలీ (కార్డు 1136) తల్లి జాన్ బీ గారి కాలు ఇన్ఫెక్షన్ కు గురై చికిత్సకు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని “మనం సైతం” అభ్యర్థనపై.. మా పేదల పాలిట దేవుడు జోగినపల్లి సంతోషన్న చొరవతో, పె.గౌ.కేటీఆర్ గారి దయతో గౌ.సీఎం గారి రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు రూ.68 వేల ఆర్ధిక సాయం అందింది. మా ‘సంతన్న’కీ, మా’రామన్న’కీ ప్రభుత్వయంత్రాంగానికీ, మనసు లోతుల్లోంచి కృతజ్ఞతలు చెప్తున్నా… కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!!
చిత్రపురిలో ఉండే జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ మెంబెర్ (F 142) కార్డు పి.విజయ లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుంటే వైద్య అవసరాలకొరకు”మనం సైతం”కుటుంబం నుండి రూ.20,000/-సాయం చేసామండి! కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా “మనం సైతం”!!
కుంచపు నాగలక్ష్మి,వెంకటేష్ (జగ్గయ్యపేట,AP) గారి 2నెలల బాబు రేవంత్ గుండె సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలోఉన్నాడని మనం సైతం కుటుంబం నుంచి రూ.25,000/- (సీసీ శ్రీను, రమేష్ రాజా చేతులమీదుగా) సాయమందించామండి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా,ఎవరికైనా “మనం సైతం”!! (Ref O కల్యాణాన్న)
మెకానిక్ పరసా రామచందర్ గౌడ్ (చందు)కి రక్తంలో తెల్లకణాలు బాగాపెరిగి రెండుకళ్ళకి బ్లడ్ క్లాట్స్ లాగా వచ్చేయి,సర్జరీ కోసమని”మనం సైతం”కుటుంబం నుంచి రూ. 25,000/-సాయం చేసామండి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా,ఎక్కడైనా,ఎవరికైనా
“మనం సైతం”!!
సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ డి రామమోహనరావు గారు ఆసుపత్రిలో సీరియస్ గా ఉన్నారంటే మనం సైతం కుటుంబం నుంచి రూ. 25,000/-సాయం చేశామండి. కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా “మనం సైతం”!!
అవుట్ డోర్ లైట్మెన్(క్రేన్) S శ్రీనివాస్,కార్డు నెంబర్ 0054 తీవ్రంగా గాయపడి ట్రీట్మెంట్ లో ఉన్నాడంటే (సీసీ శ్రీను, రమేష్ రాజా చేతులమీదుగా) 15,000/-మనం సైతం కుటుంబం నుంచి సాయం చేసామండి
Lig 21/ 509లో ఉంటున్న లైట్ మాన్(క్రేన్)సునీల్ రెడ్డి (కార్డు 630)కి ఆరోగ్యం బాగోలేక అపోలో హాస్పిటల్ లో ఉన్నారు సహాయం చేద్దామండి..!
Cine Assistant Manager Kadiyala Sai Manohar has been admitted to the City Neuro Hospital with a blood clot in his brain and is in critical condition. Manam Saitham helped him with Rs. 25,000/-
Actress and Dancer Malakapalli Asha is suffering from an health problem. Manam Saitham helped her with Rs. 25,000/-
With the help of Mr.KCR Garu and Mr. Joginapalli Santosh Garu, Manam Saitham helped 4.5 lakhs to Rudraraju Siddharth’s son sahaj (6 years old), who is suffering from blood cancer.
సీనియర్ నటుడు డబ్బింగ్ కళాకారుడు సి.మధుబాబు గారి పాప పెళ్లికొరకు(VV వినాయక్ గారి సౌజన్యంతో) “మనం సైతం”కుటుంబం నుంచి రూ.25,000/-అందించామండి
With the help of ‘Manam Saitham’ Dancers Union (card 114) M. Narasimhareddy received Rs. 75,000 / – from the Chief Minister’s Assistance Fund for his daughter ‘Maithili’ health needs.
Production Assistant D. Uma Maheswara rao’s wife hospitalized due to road accident. Manam Saitham helped him with 25,000/- .
Song lyricist Daddy Srinivas’s son hospitalized due to severe health issues. Through Manam Saitham we helped him with 20,000/-.
Assistant Director B. Umashankar(card no: 1656)’s son Master.Jaswik, medical treatment purpose, Manam Saitham helped him with 15,000/-.
Dancer B. Shankar’s daughter Nista is suffering from tumor form long time. Now she recoverd completely and live happily with the help of ‘Manam Saitham’ and ‘respected Joginapalli Santosh Anna’.
zzzzz
Production Manager D. Madan Mohan Reddy(crad no: 532) suffering from brain stroke. Manam Saitham helped him with 20,000/- .
Manam Saitham helped 60,000/- to Sr. Journalist Sriram’s son for his higher education in Canada.
Manam Saitham helped D. Narasimha’s(card no-1024) daughter with Rs.40,000/- for treatment. She accidentally falls in the fire.
Katta Ranjith Kumar’s(working as telugu guest lecturer in siddhipet government degree college and not getting salary from last 11 months) mother Ramalakshmi garu died with throat cancer. Manam Saitham helped him with Rs.30,000/-.
Under the supervision of Jadcharla team, Manam Saitham distributed writing pads to school students.
Manam Saitham sponsored for writing pads to 1000 students in Mehabub Nagar District .
Driver K. Nageswar Rao(Card No: 427) is suffering from health problems. Manam Saitham helped him with Rs.25,000/-.
Manam Saitham helped Watchman Pullayya with 36,000/-. He got injured in an accident
Manam Saitham helped writer Boddupalli Raj Kumar’s son Someswar with 10,000/- .
Manam Saitham helped 25,000/- to actor shivam’s son for his higher education in Germany.
Chebrolu theater artiste P. Gangacharyulu is suffering from health problems. Manam Saitham helped him with Rs.25,000/-.
Co-director Gurram muniprasad’s son lucky yadav school fees purpose, Manam Saitham helped him with Rs.10,000/-.
Young writer Gummoji Bharath Kumar suffering from heart disease. Manam Saitham helped him with Rs.25,000/-.
కాదంబరి కబుర్లు
పామును కప్ప మింగడం ఎప్పుడైనా చూసారా..? || MANAM SAITHAM KADAMBARI FOUNDATION
కాదంబరి కబుర్లు – మనకు బలముంది కదా అని – 36 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – మన బాధని తుంచేవాళ్ళు – 37 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – విశ్వాసం నమ్మకం – 31 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – ఒకరి నవ్వును తీసుకోలేం – 32 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – కర్ణుడు పుట్టినప్పుడే – 33 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – జీవితం లో అర్ధం చేసుకునే మనుషులు – 27
కాదంబరి కబుర్లు – ఆలోసించి తీసుకున్న నిర్ణయం -26 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – ఎంత దూరమైనా వెళ్ళడంవేరు -25 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – పగతో రగిలే శతృవు కంటే -24 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – కుటుంబ సభ్యుల పట్ల -22 | KADAMBARI KABURLU | MANAM SAITHAM22
కాదంబరి కబుర్లు – ఎదురు తిరిగి గొడవ పడడానికి -15 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – పావురాన్ని వేటాడాలని అనుకున్నది పిల్లి -14 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – కష్టపడి పని చేసేవారికి -7 | KADAMBARI KABURLU | MANAM SAITHAM KADAMBARI FOUNDATION
కాదంబరి కబుర్లు -ఈ ఆరుగురు తండ్రితో సమానమంటారు -8 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – బతకటానికి డబ్బు ఎంత అవసరమో -12 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – డబ్బులు పొదుపు చేసే వాడికంటే -11 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
కాదంబరి కబుర్లు – మీతో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే – 9 | KADAMBARI KABURLU | MANAM SAITHAM
Manam Saitham team had met the working president of the Telangana Mr. KTR and discussed about Manam Saitham activities.
Manam Saitham had visited the Andhra Pradesh and Informed Government of Andhra Pradesh about the Adapted Villages in Srikakulam District.
Save Srikakulam
Save Kerala
We have personally visited Kerala and handovered all your donations, directly to the victims and also with the support of Actress Keerthi Suresh’s father we helped some of the victims. With due respect towards her Selfless Service and Humanitarianism, we handovered Rs.2,00,000/- to “Shri Mata Amritanandamayi”. & We donated Sevabharati Soldiers Rs.10,000/-. -Manam Saitham Family
Latest News
ABOUT FOUNDER
Kadambari Kiran, is a familiar face from the Telugu Movie Industry. He started his acting career through theater. Kadambari Kiran is a multitalented person who has already proved his mettle in acting, writing and direction. He earned good fame for his works along with many hearts in and out of TFI that pray for his well being.
Now he thinks its payback time and choosen a devine path of serving the poor. He started a Social Welfare and Service NGO “Manam Saitham”, through which he is doing selfless services to the poor and needy. Within no time, many humble souls started walking along with him for the good cause. You want to join too, our doors are always open for you.
HELP POOR PEOPLE OUR MISSION
We are committed to serve mankind especially who are in need by integrating resources for people in this society who are in need.
HELP POOR PEOPLE OUR VISION
We work as a Leader in Empowering lives, creating equal opportunities and strengthening the bond of humanity.
HELP POOR PEOPLE HELP & SUPPORT
We work to ensure equal opportunity to everyone, irrespective of the race, gender, color, class, ethnicity etc. We believe service has no boundaries.
Our Donors Our Strength
During the Megastar Chiranjeevi gaaru’s America tour, Sri Venkat Sanjeev, Sri Kiran Karnati(Cumulus Creations) have donated $4000 to “Manam Saitham”. That cheque has been handed over by Natakireeti Dr. Rajendraprasad , Nandini Reddy, Anil Ravipudi, Nag Ashwin (Mahanati fame) , Vegeshna Satish. Kadambari Kiran, Bandaru Bobby and Vallabhaneni Anil have received it. We heart fully appreciate Sanjeev and Kiran’s kindness.