Explore our latest initiatives dedicated to driving meaningful change, uplifting communities, and bringing hope to those in need.
రచయిత్రి తుమ్మల స్నిగ్ధామాధవి గారి బాబుకి మేజర్ ఆక్సిడెంట్ అయ్యి చాల ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారంటే తక్షణ సాయంగా రూ.10,000/- మనం సైతం కుటుంబం నుండి సాయం చేశామండి.
కనకదుర్గమ్మ దయతో చేతనైన సాయంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా
మనం సైతం